AP SSC / A.P 10th Class Mathematics Chapter wise Online Tests (Online Exams) in Telugu ,English Medium Students. These Online Exams are based on All Concepts in Andhra Pradesh State AP SCERT Text Book. While Corona (Covid -19) all Students face preparation Troubles for Public Examinations 2019 -2020 batch. Online Mathematics Chapter wise , Telugu ,English Medium AP SSC / A.P 10th Class Maths Special Tests 2020, AP SSC / A.P 10th Class Maths Special Tests 2020.These online tests are Prepared by Andhra Pradesh Mathematics Forum - Amaravathi and this exams were monitored by Sri Jeripiti Narayana Swamy , Hon'ble APMF State President. కరోనా సెలవుల సందర్బంగా 10వ తరగతి విద్యార్థులకు గణితం ఆన్లైన్ పరీక్ష ఆద్రప్రదేశ్ గణిత ఫోరమ్ (APMF) ఆధ్వర్యంలో లో రాష్ట్రంలోని పదవ తరగతి విద్యార్థులకు ప్రతిరోజూ ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నది.
AP SSC / A.P 10th Class Mathematics Chapter wise Online Tests (Online Exams) in Telugu ,English Medium Students
10th Class Maths Online Spl.Tests - 2020 Chapter wise Online Exam Details:👉కరోనా సెలవుల సందర్బంగా 10వ తరగతి విద్యార్థులకు గణితం ఆన్లైన్ పరీక్ష ఆద్రప్రదేశ్ గణిత ఫోరమ్ (APMF) ఆధ్వర్యంలో లో రాష్ట్రంలోని పదవ తరగతి విద్యార్థులకు ప్రతిరోజూ ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నది.
👉ఈ ఆన్లైన్ టెస్ట్ ను తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లో వేరువేరుగా ఉదయము మరియు సాయంత్రం నిర్వహించము జరుగుచున్నది .
👉ఈ విధంగా పరీక్ష నిర్వహించడం ప్రధాన ఉద్దేశ్యం ముఖ్యంగా విద్యార్థులు రోజువారి గణితం ప్రాక్టీస్ చేయడానికి, విద్యార్థి ఫలితాలను వెంటనే తెలుసుకోవడం వలన ఏ అంశం నందు వెనుకబడి ఉన్నారో స్వీయమూల్యాంకనం ద్వారా ఫలితాలను విశ్లేషించుకొని మరింత ఆసక్తితో గణిత ప్రాక్టీస్ చేయడానికి అవకాశం కలదు.అదేవిధంగా రాబోవు APRJC, పాలిటెక్నిక్ వంటి పోటీ పరీక్షలను ఆన్లైన్ విధానంలో రాయడానికి ప్రాక్టీస్ గా కూడా ఉండును.
👉కావున విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సదావకాశంను ఉపయోగించుకొని మీ పిల్లచే మంచి ప్రాక్టీసు చేయించి వారితో ఆన్లైన్ లో పరీక్షలు రాయిస్తూ పిల్లలు ,పెద్దలు ఇంట్లో ఉంటూ తమ జ్ఞానాన్ని పెంచుకోవాలని కోరుతూ .....జె.నారాయాణ స్వామి ,రాష్ట్ర గౌరవాద్యక్షులు ,ఆంధ్రప్రదేశ్ మాథెమాటిక్స్ ఫోరం
Mathematics Chapter wise Online Tests (Online Exams) Links
1) Topic : Real Numbers test link belowhttps://testmoz.com/q/2591169
2) Topic : Sets test link below
https://testmoz.com/q/2591451
3) topic : polynomials test link below
https://testmoz.com/q/2593507
4) Topic : Linear Equation in two Variables test link below
https://testmoz.com/q/2600377
5) Topic : Secants and Tangents test link below
https://testmoz.com/q/2617587
6) Topic : Similar Triangles test link below
https://testmoz.com/q/2605475
7) Topic : Trigonometry test link below
https://testmoz.com/q/2624463
8) Topic : Application of Trigonometry test link below
https://testmoz.com/q/2639831
9) Topic : Quadratic Equations test link below
https://testmoz.com/q/2646859
10) Topic: Coordinate Geometry test link below
https://testmoz.com/q/2653793
11) Topic: Probability test link below
https://testmoz.com/q/2649013
12) Topic: Image Based Questions test link below
https://testmoz.com/q/2675111
13) Topic: Statistics test link below
https://testmoz.com/q/2659447
14) Topic: Progressions-1 test link below
https://testmoz.com/q/2649183
15) Topic: Progressions-2 test link below
https://testmoz.com/q/2675795
16) Topic: Mensuration test link below
https://testmoz.com/q/2658011
17) Topic: Probability-2 test link below
https://testmoz.com/q/2667785